Sir Movie | ఈ మధ్య కాలంలో ఎంత సూపర్ హిట్టయిన సినిమా అయినా సరే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. దర్శక, నిర్మాతలు కూడా రిలీజ్‌కు ముందే ఓటీటీ సంస్థలతో డీల్ కుదురించుకుంటున్నారు.
Sir Movie On OTT | రిలీజ్‌కు ముందు జరిపిన ప్రమోషన్లతో తెలుగులో సార్ సినిమాపై ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది. పైగా తెలుగు నిర్మాణ సంస్థ కావడం, తెలుగు దర్శకుడు కావడంతో సార్ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయ�
తమిళ నటుల్లో ధనుష్‌కు కూడా తెలుగులో మంచి పాపులారిటినే ఉంది. మరీ బ్లాక్‌బస్టర్ విజయాలు అనలేం గానీ, పర్లేదు అనిపించే విధంగా టాలీవుడ్లో ఆయన సినిమాలు ఆడతాయి.
తమిళ హీరోల్లో ధనుష్‌కు కూడా తెలుగులో మంచి క్రేజే ఉంది. కెరీర్ ప్రారంభం నుంచే ఆయన సినిమాలో తమిళంతో పాటు తెలుగులోనూ అడపా దడపా రిలీజవుతూ వచ్చాయి. అయితే ఎనిమిదేళ్ల క్రీతం వచ్చిన రఘువరన్ B-Techతో మంచి పాపులారి�
సమాజంలోని ప్రతి ఒక్కరికి విద్యాఫలాలు అందాలని, అందుకు గురువులు మార్గదర్శనం చేయాలనే సామాజికాంశంతో రూపొందిన ‘సార్' చిత్రం చక్కటి ఆదరణ సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
కంటెంట్ కొత్తగా ఉంటే చాలు తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధంలేకుండా పరభాష సినిమాలను కూడా బ్లాక్బస్టర్లు చేసేస్తుంటారు. ఇటీవలే విడుదలైన సార్ మూవీ కూడా ఈ కోవలోకే చెందిందే.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘సార్'. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయ
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కించిన సార్ (Sir) చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. సార్ మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ప్రాఫిట్ జోన్�
‘రెండు దశాబ్దాల నుంచి విద్యా వ్యవస్థలోని లొసుగులు అలాగే ఉన్నాయి. పరీక్షలు, ర్యాంకులు అంటూ విద్యార్థులు ఆ రోజుల్లో కూడా ఒత్తిడికి గురయ్యేవారు. చదువు ఓ నిత్యావసరం. అందుకే 90దశకం నేపథ్యంలో రూపొందించిన ‘సార్�
తమిళ కథానాయకుల్లో ధనుష్ శైలి చాలా ప్రత్యేకం. వాణిజ్య కథాంశాల్ని ఎంచుకుంటూనే వాటి ద్వారా సామాజిక ఉపయుక్తమైన సందేశాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
ఫిబ్రవరి మూడో వారానికి వచ్చేసాం. తొలివారంలో రిలీజైన 'రైటర్ పద్మభూషణ్' తప్పితే మరో సినిమా హవా ఇప్పటివరకు కనిపించలేదు. గతేవారం భారీ అంచనాల నడుమ రిలీజైన 'అమిగోస్' బెడిసి కొట్టింది.
‘భీమ్లానాయక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నాయిక సంయుక్త మీనన్. ‘బింబిసార’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ తార..ధనుష్ సరసన ‘సార్' అనే చిత్రంలో నటించింది.
ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపి 'సార్' సినిమా చేశాడు. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుక�
‘భీమ్లానాయక్' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె ధనుష్ సరసన ‘సార్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
తమిళ హీరో ధనుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ‘రఘువరన్ B-Tech’, మారి, తిరు వంటి సినిమాలు ధనుష్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కాగా ధనుష్ ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్ పెంచుకునే �