సంగారెడ్డి జిల్లాలోని శివారు గ్రామాల్లో తాళాలు వేసిన ఇండ్లను ఎంచుకుని రాత్రివేళల్లో నేరాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశామని జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావ్ వెల్లడించారు.
అంబానీ ఇంట పెండ్లి సందడి ముగిసింది. ఆ వివాహ మహోత్సవంలో ప్రతి వస్తువూ అపురూపమే! వాటన్నిటిలో ప్రత్యేక ఆకర్షణగా అతిథులను అలరించిన వెండి కళాకృతులు కొన్ని! అవన్నీ మన తెలంగాణ గడ్డ మీద రూపుదిద్దుకున్నవే. కరీంన�
Ujjain Police: ఉజ్జెయినిలో పోలీసులు సుమారు రూ.14 కోట్ల 60 లక్షల నగదును సీజ్ చేశారు. ఆ ఇంటి నుంచే ఏడు కిలోల వెండి, ఏడు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నారు. బుకీలకు చెందిన రెండో రహస్య ప్ర�
వెండి వెలుగులు పంచింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి మంగళవారం ఏకంగా రూ.3 వేలకు పైగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,100 ఎగబాకి రూ.95,950 కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.92,850గా ఉన్�
బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ అంతకంతకు పడిపోవడంతో వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.900 తగ్గి రూ.73 వేల దిగువకు చేరుకు�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ధరలు శనివారం భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.870 పెరిగి రూ.74,620 పలికింది. అంతక్రితం ధర రూ.73,750గా ఉన్�
వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వరుసగా రెండోరోజు శుక్రవారం కిలో వెండి ధర ఏకంగా రూ.89 వేల మార్క్ను అధిగమించింది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి మాత్రం పరుగులు పెడుతున్నది. రికార్డు స
వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. ఢిల్లీలో గురువారం ఒకేరోజు కిలో వెండి ఏకంగా రూ.1,800 అధికమై రికార్డు స్థాయి రూ.88 వేలు దాటింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,700 పలికింది. అంతకుముందు ఇది రూ.86,900గా ఉన్న�
బంగారం ధరలు తగ్గాయి. శుక్రవారం హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాములు రూ.540 పడిపోయి రూ.71,730 వద్ద నిలిచింది. 22 క్యారెట్ పుత్తడి తులం విలువ కూడా రూ.500 దిగి రూ.65,750గా ఉన్నది. గురువారం ముగింపుతో చూస్తే ఢిల్లీ స్పాట్ మార�
బంగారం ధరలు ఎట్టకేలకు శాంతించాయి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న పుత్తడి ధర శనివారం దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడం, అమెరికా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో జూన్ సమీక్షలో
పసిడి ధరలు పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెడుతున్నాయి. రోజుకో రికార్డును సృష్టిస్తూ హల్చల్ చేస్తున్నాయి. వరుసగా నాల్గో రోజూ మునుపెన్నడూలేని మరో స్థాయికి చేరుకున్నాయి.
Gold Price | బంగారం సామాన్యుడికి అందనంటున్నది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి ధర మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. రోజుకొక రికార్డు బద్దలు కొడుతున్న గోల్డ్ ధర శనివారం మరో మైలురాయి రూ.71 వేలు అధిగమిం�
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయా లుక్కాస్ ఉగాది పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 10 వరకు అమల్లో ఉండనున్న ఈ ఆఫర్ కింద ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై అంతే బరువుగల వెండిని ఉచితంగా అందిస్తుంది.
స్పాట్ మార్కెట్లో పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. రోజుకో రికార్డును సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గురువారం మరో ఆల్టైమ్ హైని గోల్డ్ రేట్లు చేరుకున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. వివిధ డెబిట్ కార్డుల వార్షిక మెయింటేనెన్స్ చార్జీలను పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి రానున్నాయి.