– (స్పెషల్ టాస్క్ బ్యూరో)
Union Budget | ధరలు తగ్గేవి: బంగారం, వెండి, ప్లాటినమ్, క్యాన్సర్ ఔషధాలు, మొబైల్స్, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీఏ), మొబైల్ ఛార్జర్లు, రొయ్యలు, చేపల దాణా, లెదర్, ఫుట్‌వేర్, మెడికల్ ఎక్స్-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్‌రే ట్యూబ్‌లు, ఫ్లాట్ ప్యానల్ డిటెక్టర్లు, మిథలిన్ డైఫినైల్ డైసోసైనెట్, ఆక్సిజన్ ఫ్రీ కూపర్, ఫెర్రో నికెల్, బ్లిస్టర్ కాపర్, నికెల్ కాథోడ్ వంటి పారిశ్రామిక, ఎలక్ట్రానిక్స్ రంగంలో వినియోగించే 25 రకాల అరుదైన ఖనిజాలు, బ్రూడ్‌స్టాక్స్, పాలీచాట్స్ వార్మ్, సోలార్ ప్యానెల్స్.
ధరలు పెరిగేవి: టెలికం రంగంలో వినియోగించే పీసీబీఏ పరికరాలు, మదర్‌బోర్డులు, నాన్ బయోడీ గ్రేడబుల్ ప్లాస్టిక్, అమోనియం నైట్రేట్.