Union Budget | క్యాన్సర్ రోగులకు ఊరట.. మందులపై సుంకం ఎత్తివేత
క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది.
హైదరాబాద్: క్యాన్సర్ రోగులకు కేంద్ర బడ్జెట్లో (Union Budget) ఊరట లభించింది. క్యాన్సర్ చికిత్సకు రోగులు లక్షల్లో ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో ఔషధాలకే అధిక వాటా ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రోగుల మందులపై కేంద్ర ప్రభుత్వం సుంకం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. అదేవిధంగా మొబైల్ ఫోన్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీని 6 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. దీంతో సెల్ఫోన్లు, పుత్తడి, వెండి ధరలు తగ్గనున్నాయి. దీంతోపాటు ప్లాటినమ్పై 6.4 శాతాననికి కుదించారు.
ఇక నూతన పింఛన్ విధానంలో త్వరలో మార్పులు తీసుకురానున్నామని చెప్పారు. సంప్రదింపుల కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. అదేవిధంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో సరళీకరణలు తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇతర దేశాల్లో భారత్ పెట్టుబడుల విధానాన్ని సరళీకరిస్తున్నామని చెప్పారు. వాణిజ్య అనుకూల విధానాలకు జన్ విశ్వాస్ బిల్లుతో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

