Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారెట్స్) రూ.100 పెరిగి రూ.62,950కి చేరుకున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనతల నేపథ్యంలో గతవారం ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం (24 క్యారెట్స్) తులం ధర మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.1050 తగ్గి రూ.63,250 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ�
Gold-Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. శనివారం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.810 పెరిగి రూ.64,530కి చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.
Gold Rates | యూఎస్ ఫెడ్ రిజర్వు.. కీలక వడ్డీరేట్లు పెంచుతుందన్న అంచనాల మధ్య బాండ్ల ధర తగ్గడంతోపాటు డాలర్ ఇండెక్స్ బలహీనపడింది. దీంతో దేశీయంగా.. అంతర్జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి.
Gold Rates | సోమవారం కూడా బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు దిగి వచ్చాయి. అమెరికా ఎకనమిక్ డేటా సానుకూలంగా ఉండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచకపోవచ్చునని భావిస్తున్నారు.
Gold Rates | మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ పెరుగుతున్నది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.62,200 పలికింది.
Gold Price | బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతోపాటు ఫెడ్ వడ్డీరేట్లను పెంచడంతో ధరలు భారీగా పడిపోతున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.350 తగ�
Gold Rates | బులియన్ మార్కెట్లో బంగారం ధర మళ్లీ పెరిగింది. 15 రోజుల్లో రూ.1199 పెరిగింది. మున్ముందు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు.