Gold | బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నా.. గిరాకీ మాత్రం తగ్గడం లేదు. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పసిడికి గిరాకీ ఎనిమిది శాతం పెరిగి 136.6 టన్నులకు చేరింది.
Gold-Silver Rates | ఏప్రిల్ నెలలో బంగారం వెండి ధరలు ధగధగ మెరుస్తున్నాయి. ఆరు రోజుల్లో 22 క్యారట్ల బంగారం ధర రూ.3300 పెరిగితే, 24 క్యారట్ల బంగారం తులం రూ.3600 పెరిగింది.
Gold Rate Hike | పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. రోజురోజుకు ధర సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నది. ధరల పెరుగుదలతో బంగారం అంటేనే సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బుధవారం బంగారం ధర తు�
Gold Rates | స్విస్ నేషనల్ బ్యాంకు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో డాలర్ ఇండెక్స్ పుంజుకున్నది. దీంతో గురువారంతో పోలిస్తే బంగారం ధర దాదాపు రెండు శాతం తగ్గి రూ.66,575లకు పడిపోయింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.66,200లకు, కిలో వెండి ధర రూ.1700 పుంజుకుని రూ.77 వేల వద్ద స్థిర పడింది.
Gold Rates Today | అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వారం గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర 2,042 డాలర్ల వద్ద కొనసాగుతున్నది. ఫెడ్ మినిట్స్ రిలీజ్‌తో పాటు, యూఎస్ డాలర్ బలహీనపడడంతో బంగారం ధర పెరిగింది.
Gold Rates | డాలర్ విలువ, యూఎస్ బాండ్ల విలువ పెరుగుతుండటంతో కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. మంగళవారం ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.63,100 వద్ద కొనసాగింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కొన్ని నగరాల్లో బంగారం ధర రూ.64 వేల మార్కును దాటేసింది.