Gold-Silver | అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీకి అనుగుణంగా ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దేశీయంగా బులియన్ మార్కెట్లలో 24 క్యారట్ల బంగారం తులం ధర మంగళవారం ఒక్కరోజే రూ.1570 తగ్గింది. సోమవారం రూ.74,670 నుంచి రూ.1,570లకు తగ్గి రూ.73,100లకు చేరుకున్నది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.1450 తగ్గి రూ.68,450 నుంచి రూ.67 వేలకు దిగి వచ్చింది. మరోవైపు కిలో వెండి ధర రూ.2500 తగ్గి రూ.86,500లకు చేరుకున్నది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మంగళవారం 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.1530 తగ్గి రూ.72,160 వద్ద స్థిర పడింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.1,400 తగ్గి, రూ.66,150లకు పడిపోయింది. కిలో వెండి ధర రూ.2,500 తగ్గి రూ.86,500లకు పరిమితమైంది.
నగరం – 22 క్యారట్స్ – 24 క్యారట్స్ (రూ.ల్లో) – కిలో వెండి
ముంబై- 66,150 — 72160 ———– 83,000
ఢిల్లీ — – 66,300 — 72,310 ———– 83,000
కోల్కతా- 66,150 — 72,160 ———- 83,000
బెంగళూరు- 66,150 – 72,160 ——— 85,900
త్రివేండ్రం – 66,150 – 72,160 ———- 86,500
పుణె — — 66,150 – 72,160 ———- 83,000
వడోదర – 66,200 — 72,210 ——— 83,000
అహ్మదాబాద్- 66,200- 72,210 ——– 83,000
జైపూర్ – 66,300 — 72,310 ———- 83,000
లక్నో — 66,300 — 72,310 ———- 83,000
కోయంబత్తూర్- 67,000- 73,100 ——- 86,500
మదురై – 67,000 — 73,100 ———– 86,500
విజయవాడ – 66,150 – 72,160 ——— 86,500
పాట్నా – 66,200 — 72,160 ———– 83,000
నాగ్ పూర్ – 66,150 – 72,160 ———- 83,000
చండీగఢ్ – 66,300 – 72,310 ———- 83,000
సూరత్ – 66,300 — 72,310 ———- 83,000
భువనేశ్వర్ – 66,150 – 72,160 ——— 86,500
మంగళూరు- 66,150 – 72,160 ——— 85,900
విశాఖపట్నం – 66,150 – 72,160 ——– 86,500
నాసిక్ – 66,180 – 72,190 ————- 83,000
మైసూర్ – 66,150 – 72,160 ———— 83,000
సేలం – 67,000 – 73,100 ————–86,500