Gold Rates | దేశీయంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర ధగధగ మెరుస్తున్నది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.700 వృద్ధి చెంది రూ.76,400లకు దూసుకెళ్లింది.
Gold - Silver Rates | దేశంలో గురువారం బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.710 వృద్ధితో రూ.73,090కి చేరుకోగా, కిలో వెండి ధర రూ.1500 పెరిగి రూ.93,000లకు చేరింది.
Gold-Silver Rates | అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.810 వృద్ధితో రూ.73,400లకు చేరుకున్నది.
Gold Rates | అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బుధవారం దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర స్వల్పంగా రూ.80 తగ్గి రూ.72,820 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు వెండి ధర తాజా జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో వెండి ధర రూ.300 పెరిగి రూ.89 వేల మార్కును దాటింది.
Silver-Gold Rates | మళ్లీ బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే కిలో వెండి ధర రూ.1800 పెరిగి రూ.88,500లతో జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది.
Gold | కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం ఆందోళనకరంగానే కొనసాగుతుండటంతో యూఎస్ ఫెడ్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపు జాప్యం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
Gold | బంగారం ధరలు ధగధగ మెరుస్తున్నా.. గిరాకీ మాత్రం తగ్గడం లేదు. 2022-23తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పసిడికి గిరాకీ ఎనిమిది శాతం పెరిగి 136.6 టన్నులకు చేరింది.