IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు పెద్ద షాక్. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill)కు భారీ జరిమానా పడింది.
ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్(ఎల్ఎస్జీ) అదరగొడుతున్నది. లీగ్ ఆదిలో తడబడ్డ లక్నో అద్భుతంగా పుంజుకుంది. శనివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి పోరులో లక్నో 6 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై