ఆస్తిపన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య దుకాణంపై చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు దారుణానికి ఒడిగట్టారు. పలుమార్లు నోటీసులిచ్చినా యజమాని స్పందించకపోవడం తో, దుకాణం ఎదుట జేసీబీతో గుంత తవ్వా రు.
Robbers attack Man in Shop | ఒక షాపులో ఉన్న వ్యక్తిని దొంగలు కొట్టారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు. కౌంటర్లో ఉన్న డబ్బులు, అతడి మొబైల్ ఫోన్‌ను దోచుకున్నారు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో
Businessman Shot Dead | షాపులోకి ప్రవేశించిన ఒక వ్యక్తి వ్యాపారవేత్తపై గన్‌తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆ షాపు యాజమాని మరణించాడు. ఆ షాపులోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో (Dublin) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. నగరంలోని ఓ పాఠశాల బయట దుండగుడు కత్తితో దాడి (Knife Attak) చేయడంతో ముగ్గురు విద్యార్థులు సహా ఐదుగురు గాయపడ్డారు.
Bhopal Air Show | ఎయిర్ షో చూసేందుకు ఒక షాపు టాప్‌పైకి జనం ఎక్కారు. (Bhopal Air Show) అయితే వారి బరువుకు తట్టుకోలేక ఆ షాపు రూఫ్ కూలిపోయింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు.
అసోంలోని జోర్హాట్ జిల్లాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత జోర్హాట్ పట్టణంలో ఉన్న చౌక్ బజార్‌లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Siddipet | సిద్దిపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఎక్కువ కావడంతో పక్క
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును కేంద్ర అధికారుల బృందం ప్రశంసించింది. అలాగే, లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆర్థిక సలహాదార
దుకాణం ఎప్పుడు తెరుస్తారా! అని ఎదురుచూడటం.. ఎవరైనా అందులోంచి సరుకు తీసుకొని బయటకు రాగానే మీద ఎగబడి తస్కరించటం.. చటుక్కున చెట్టో.. గోడనో ఎక్కి గటగటా తాగేయటం
‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..’ అంటూ ‘ఆలుమగలు’ చిత్రంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కోసం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతం బంగ్లాదేశ్‌లో ఓ దొంగ (40)కు సరిగ్గా సరిపోయింది.
Thieves | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలంలో దొంగలు (Thieves) హల్చల్ చేశారు. మండలంలోని లక్ష్మీపురంలో శుక్రవారం తెల్లవారుజామున వరసగా ఐదు చోట్ల చోరీకి పాల్పడ్డారు.