viral video | బాలుడి పరిపక్వతకు నెటిజన్లు ఫిదా : తుఫాన్ ముంచుకురాగా షాపును కాపాడేందుకు ఏం చేశాడంటే..!
ఆసక్తికరమైన, ఆలోచన రేకెత్తించే వీడియోలను పోస్ట్ చేయడంలో నాగాలాండ్ మంత్రి తెంజన్ ఇమ్న అలంగ్ ఎప్పుడూ ముందుంటారు. ఓ బాలుడు తన షాపును కాపాడుకునేందుకు కనబరిచిన తపన లేటెస్ట్ వీడియోలో (viral video) నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
న్యూఢిల్లీ : ఆసక్తికరమైన, ఆలోచన రేకెత్తించే వీడియోలను పోస్ట్ చేయడంలో నాగాలాండ్ మంత్రి తెంజన్ ఇమ్న అలంగ్ ఎప్పుడూ ముందుంటారు. ఓ బాలుడు తన షాపును కాపాడుకునేందుకు కనబరిచిన తపన లేటెస్ట్ వీడియోలో (viral video) నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తుఫాన్ తాకిడితో తన షాపును కాపాడుకుంటున్న బాలుడి వీడియోను మంత్రి ట్విట్టర్లో షేర్ చేశారు.
जिम्मेदारी समझने के लिए उम्र कि जरूरत नहीं, हालात ही सीखा देता हैं! pic.twitter.com/VdGu5saDS8
— Temjen Imna Along (@AlongImna) May 18, 2023
ఈ క్లిప్‌లో భారీ వర్షం వస్తుండటంతో తల్లికి షాపును కాపాడటంలో బాలుడు సాయం చేస్తుండటం కనిపిస్తుంది. గాలికి కుర్చీ కొట్టుకుపోవడంతో దాన్ని తీసుకువచ్చేందుకు బాలుడు పరిగెత్తడం చూడొచ్చు. చిన్న వయసులో బాలుడు తన బాధ్యతను గుర్తెరగడం ఇమ్న అలంగ్‌ను ఆకట్టుకుంది.
వయసు చిన్నగా ఉన్నా పరిస్ధితులు బాధ్యతలను నేర్పుతాయని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. బాలుడిని ట్విట్టర్ యూజర్లు ప్రశంసల్లో ముంచెత్తారు. చిన్న వయసులోనే బాలుడు పరిపక్వతతో వ్యవహరించడం ముచ్చటేస్తోందని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇది స్ఫూర్తిదాయక వీడియో అని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు.
Read More
viral video | హైవేపై నిద్రిస్తున్న వీధి కుక్కపై చిరుత దాడి..ఆపై ఏం జరిగిందంటే..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

