ఇండ్లలో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్కు ఓ బాలుడు ఏకంగా ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
పెంపుడు కుక్క కోసం డాక్టర్‌గా మారిన చిన్నారి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బుటెన్బిడెన్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ వీడియోలో (Viral Video) ఓ బాలుడు వెటర్నరీ డాక్టర్ కావాలనే తన కలను నెర�
అసలు ఎంత బాగా పాడాడో... చిన్నోడే అయినా చాలా పెద్ద మెస్సేజ్ ఇచ్చాడు. పాడటంలో ఎంతో అనుభవం ఉన్న సింగర్‌లా చాలా క్యూట్‌గా నవ్వుతూ పాడాడు... తప్పకుండా చూడాల్సిన వీడియో...
గంటకుపైగా ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఒక తోపుడు బండిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టారు. ఆ వ్యక్తి భార్య, కుమారుడైన చిన్న పిల్లవాడు ఆ బండిని తోశారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే నాగాలాండ్ మంత్రి తెంజెన్ ఇమ్న అలంగ్ తాజాగా ట్విట్టర్లో షేర్ చేసిన ఓ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరలవుతోంది. స్కూల్లో అందరి ఎదుట ఓ బాలుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో పాట పాడు�
సింహాలతో ఓ చిన్నారి చెలగాటమాడుతున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో బాలుడు లయన్స్‌తో ఆడుకోవడం కనిపించింది.