టోర్నమెంట్స్‌లో గెలిచిన డబ్బుతో పనిమనిషికి ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు
ఇండ్లలో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్కు ఓ బాలుడు ఏకంగా ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
న్యూఢిల్లీ : ఇండ్లలో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్కు ఓ బాలుడు ఏకంగా ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. టోర్నమెంట్స్‌లో గెలిచిన డబ్బుతో తమ ఇంట్లో నమ్మకంగా పనిచేసే వంటమనిషికి ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. వీకెండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్‌లో అంకిత్ అనే బాలుడు రూ. 7000 గెలుచుకున్నాడు.
తాను పసివాడిగా ఉన్నప్పటి నుంచి తనను పెంచిన తమ కుక్ సరోజకు రూ. 2000 వెచ్చించి ఫోన్ కొనిచ్చాడు. అంకిత్ తండ్రి వీ. బాలాజీ ఈ ఘటనను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. వీకెండ్ టోర్నమెంట్స్‌లో అంకిత్ ఇప్పటివరకూ రూ. 7000 గెలుచుకున్నాడు.
తనను ఆరు నెలల నుంచి కంటికి రెప్పలా కాపాడిన సరోజకు రూ. 2000తో ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. అంకిత్ నిర్ణయంతో తాము తల్లితండ్రులుగా గర్విస్తున్నామని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. అంకిత్ పరిణితిని, అతని తల్లితండ్రుల పెంపకాన్ని ప్రశంసిస్తూ పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
Karachi Bekary | కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. 15 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- gifts
- house help
- Little boy
- phone
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

