Karachi Bekary | కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. 15 మందికి గాయాలు, ఆరుగురి పరిస్థితి విషమం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో (Karachi Bekary) భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో (Karachi Bekary) భారీ ప్రమాదం జరిగింది. బేకరీ కిచెన్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడినవారిని బేకరీ యాజమాన్యం దవాఖానకు తరలించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. గాయపడినవారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే ఉన్నారని ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

