Manoj Tiwari : బీజేపీ ఎంపీ, నటుడు మనోజ్ తివారీకి చెందిన ముంబైలోని ఇంట్లో దొంగతనం జరిగింది. గతంలో ఆ ఇంట్లో పని చేసిన మాజీ పనిమనిషి ఒకరు ఈ చోరీకి పాల్పడ్డట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది.
Man Shoots Wife, Children, Kills Self | ఒక వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను పిస్టల్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొరుగువారి సమాచారంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు.
House Help Stuck In Lift | అపార్ట్మెంట్లోని ఇళ్లలో పని చేసే మహిళ లిఫ్ట్‌లో చిక్కుకుంది. కాపాడుతుండగా అదుపు తప్పిన ఆమె మూడో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. దీంతో బంధువులు ఆమె మృతదేహంతో నిరసన చేశారు.
ఇండ్లలో పనిచేస్తూ అన్ని పనుల్లో సాయం చేసే పనిమనుషులు హీరోల కన్నా తక్కువేం కాదు. తన ఇంట్లో అందరికీ వండిపెట్టే కుక్కు ఓ బాలుడు ఏకంగా ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు.
Teen house help thrashed | ఇంట్లో పని చేసే 13 ఏళ్ల బాలికను యజమానులు చిత్రహింసలకు గురి చేశారు. ఆమెను దారుణంగా కొట్టడంతోపాటు కుక్కతో కరిపించారు. యజమానురాలి కుమారులు బలవంతంగా బట్టలు విప్పించి నగ్న ఫొటోలు, వీడియోలు తీసి లైంగ�
ఇంటి పనుల్లో సాయంగా ఉండే మహిళ బర్త్‌డేను ఆ ఇంటి సభ్యులు సెలబ్రేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రముఖ ఫొటోగ్రాఫర్ విరల్ భయానీ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశారు.