ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే ఈ ఫార్మాట్లో భారత సారథిగా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ శివమ్ దూబె రంజీల బాట పట్టారు. ఈనెల 8 నుంచి హర్యానాతో జరుగబోయే రంజీ క్వార్టర్ ఫైనల
INDvsAFG 1st T20I: 14 నెలల తర్వాత టీ20లలోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ రనౌట్ అయి నిరాశపరిచినా యువ బ్యాటర్లు మాత్రం భారత్‌కు విజయాన్ని సాధించిపెట్టారు. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
Jasprit Bumrah | వెన్నముక శస్త్రచికిత్స అనంతరం తిరిగి కోలుకున్న ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐర్లాండ్ పర్యటనకు భారత సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 18 నుంచి 23 వరకు డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగనున్న మూడు మ్యాచ్‌ల
IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2023) 16వ సీజన్ చివరి దశకు వచ్చేసింది. ప్లే ఆఫ్స్ రేసు దగ్గరపడిన కొద్దీ ఉత్కంఠ పోరాటాలు, ఆఖరి ఓవర్ థ్రిల్లింగ్ విజయాలు అభిమానులను ఎంతగానో అలరించాయి. ఆకాశమే హద్దు
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ ఆశలు అడిఆశలయయ్యాయి. లీగ్‌లో పడుతూ లేస్తూ సాగుతున్న క్యాపిటల్స్ ప్రస్థానం నిరాశగా ముగియనుంది. ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఏడు ఓటములు చవిచూసిన ఢిల్లీ లీగ్ నుంచి దాదాపుగా న
చిన్నస్వామి స్టేడియం సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తిపోయింది. భారీ స్కోర్లు నమోదైన పోరులో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగుల తేడాఓ గెలిచింది. మూడో విజయం నమోదు చేసింది. డూప్లెసిస్(62), మ్యాక్స్‌వెల్(7