Rohit Sharma | పొట్టి ఫార్మాట్లో ‘సెంచరీ’.. తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన హిట్‌మ్యాన్
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వచ్చీ రాగానే పొట్టి క్రికెట్(T20S)లో అరుదైన ఫీట్ సాధించాడు. పురుషుల టీ20ల్లో అత్యధికంగా 100 విజయాల్లో భాగమైన క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో అఫ్గనిస్థాన్(Afghanistan)తో జరిగిన తొలి టీ20లో...
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వచ్చీ రాగానే పొట్టి క్రికెట్(T20S)లో అరుదైన ఫీట్ సాధించాడు. పురుషుల టీ20ల్లో అత్యధికంగా 100 విజయాల్లో భాగమైన క్రికెటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో అఫ్గనిస్థాన్(Afghanistan)తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో, రోహిత్ విజయాల సెంచరీ కొట్టేశాడు.
టీ20ల్లో ఎక్కువ విజయాల్లో భాగమైంది ఎవరో తెలుసా..? ఇంగ్లండ్ బ్యాటర్ డానీ వ్యాట్. ఆమె 111 విక్టరీలతో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ(Alyssa Healy), ఆల్‌రౌండర్ ఎలీసా పెర్రీ(Elyssa Perry)లు 100 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
డానీ వ్యాట్

పురుషుల క్రికెట్లో అత్యధిక విజయాల్లో భాగమైన క్రికెటర్ల జాబితాలో వాళ్లలో పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్(Shoaib Malik) రెండో స్థానంలో నిలిచాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) 73, ఇక అఫ్గనిస్థాన్ మాజీ సారథి మహ్మద్ నబీ(Mohammad Nabi) 70 విజయాలతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇక పాక్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్(Mohammad Hafeez) 70 విజయాలతో ఐదో స్థానం దక్కించుకున్నాడు.
6⃣,4⃣ and Shivam Dube wraps the chase in style 🙌#TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the T20I series 👏👏
Scorecard ▶️ https://t.co/BkCq71Zm6G#INDvAFG | @IDFCFIRSTBank | @IamShivamDube pic.twitter.com/4giZma4f1u
— BCCI (@BCCI) January 11, 2024
పొట్టి ప్రపంచ కప్ సన్నాహకాల్లో ఉన్న టీమిండియా అఫ్గనిస్థాన్‌తో సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇబ్రహీం జర్డాన్ సేనను చిత్తు చేసింది. అఫ్గన్ నిర్దేశించిన 159 పరుగుల ఛేదనలో యువ కెరటాలు శివం దూబే(60 నాటౌట్), జితేశ్ శర్మ(31)లు దంచికొట్టడంతో 17.3 ఓవర్లలో గెలుపొందింది. దాంతో, సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఇవి కూడా చదవండి
- Panthangi Toll Plaza | హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద క్యూకట్టిన కార్లు
- Monalisa | ఓర చూపులతో కైపెక్కిస్తున్న మోనాలిసా..
- Rohit Sharma: రోహిత్ డకౌట్.. గిల్‌పై ఆగ్రహం.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

