Rohit Sharma | ‘ఇంపాక్ట్’ రూల్‌తో భారత్‌కు నష్టమే : రోహిత్
ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధన వల్ల భారత క్రికెట్ జట్టుకు నష్టమేనని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు.
Rohit Sharma | ఢిల్లీ: ఐపీఎల్లో గతేడాది ప్రవేశపెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన వల్ల భారత క్రికెట్ జట్టుకు నష్టమేనని టీమిండియా సారథి రోహిత్ శర్మ అన్నాడు. ఈ నిబంధన వల్ల శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి భారత ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోతున్నారని, వాళ్ల సత్తాకు ఇది అడ్డుకట్ట వేస్తుందని హిట్‌మ్యాన్ అభిప్రాయపడ్డాడు. ఓ యూట్యూబ్ షోలో రోహిత్ మాట్లాడుతూ..
‘క్రికెట్ అనేది 11 మందితో ఆడాలి కానీ 12మందితో కాదు. నాకు ఈ రూల్ నచ్చలేదు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు ఇలా చేస్తున్నారు. ఈ రూల్ వల్ల భారత జట్టులో వాషింగ్టన్, దూబే వంటి ఆటగాళ్లు బౌలింగ్ చేయడం లేదు. టీమిండియాకు ఇది మంచిది కాదు’ అని అన్నాడు. జూన్‌లో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత జట్టు సెలక్షన్స్ కోసం రోహిత్.. హెడ్‌కోచ్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ కలిసి సమావేశమయ్యారని వస్తున్న వార్తలను ‘ఫేక్ న్యూస్’ అని కొట్టిపారేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

