భద్రకాళీ అమ్మవారు బుధవారం గాయత్రీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగాయి. తెల్లవారు జామున అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రీ �
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. గురువారం ఏడో రోజు అమ్మవారు ఐశ్వర్యలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజైన బుధవారం భద్రకాళీ అమ్మవారు సరస్వతీమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రక్తబీజహ దుర్గా క్రమంలో అమ్మవారికి పూజారాధన చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ్గాభవాని మాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజైన సోమవారం పంచమిని పురస్కరించుకుని స్కంద మాత రూపంలో పెసర రంగు పట్టు వస్త్రంత�
భద్రకాళీ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. ఐదో రోజు సోమవారం భద్రకాళీ అమ్మవారు లలిత మహా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు రోజులుగా వైభవోపేతంగా కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. మూడురోజులుగా ఉత్సవాలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. మూ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జోగుళాంబ అమ్మవారు కూష్మాండదేవీగా దర్శనమిచ్చారు. నిత్యపూజల్లో భాగంగా హోమా లు, బలిహరణలు, కుంకుమార్చనలు చేశారు. సాయం త్రం దశవిధహారతులు సమర్పించారు.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం భద్రకాళీ అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ, సాయంత్రం హంస వాహనంపై ఊరేగారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తు�