జిల్లా కేంద్రంలోని రాజవీధిలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రూ. 3.51కోట్లలతో శుక్రవారం అలంకరణ చేశారు. అలాగే రెండో రైల్వేగేట్లోని తాయమ్మ ఆలయంలో అమ్మవారిని రూ. 51ల
ప్రసిద్ద భద్రకాళీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిచ్చారు. ఉదయం మకర, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగారు.
శరన్నవరాత్రుల్లో భాగంగా వేములవాడ రాజన్న ఆలయంలో కొలువుదీరిన అమ్మవారు శుక్రవారం బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీ స్వామివార�
ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు ఉత్సవాలను ప్రారంభించారు.