దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కిషన్‌గంజ్ వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వాసవీమాతను ధనలక్ష్మీ అవతారంలో రూ. 13లక్షల కరెన్సీతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
-సుభాష్‌నగర్, అక్టోబర్ 7