రాష్ట్రంలోని ప్రజల కష్టాలు తె లిసిన వ్యక్తి సీఎం కేసీఆర్ కావడం మన అదృష్టమని, అం దుకే ప్రజల క్షేమం కోసం సంక్షేమ పథకాలను అందజే స్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్లు కొనుమంటే చేతకాదు.. కానీ వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొంటదట. ఎమ్మెల్యేలను కొంటం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ధరలపై నిలదీస్తే .. అవమానించిన కేంద్రమంత్రి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్, మార్చి
రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే.. దేశానికే ఆదర్శంగా కల్యాణలక్ష్మి పథకం స్త్రీల రక్షణకు షీటీమ్స్ ఏర్పాటు విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మహిళా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర�
మహిళా బంధు వేడుకలకు సిద్ధం ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా శ్రేణులతో సన్నాహక సమావేశాలు నేడు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకుసన్మానం మహ�
ఏ రాష్ట్రం తెలంగాణకు సాటి రాదు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి హుజూర్నగర్, మార్చి 5: ఏడు దశాబ్దాల పాటు గెలిపించిన ప్రజల కోసం బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డ
616 మందికి షాదీముబారక్ చెక్కుల పంపిణీ ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 6 : నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఆదివారం పర్యటించారు. అంతకుముందు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 616 మందికి మంజూరైన �