దేశాన్ని సుభిక్షంగా మార్చే సత్తా కేసీఆర్‌కే ఉన్నది
రాష్ర్టాన్ని కరువు, కాటకాల నుంచి దూరం చేసి సస్యశ్యామలం చేసినట్టే.. దేశాన్ని కూడా సుభిక్షంగా మార్చగల సామర్థ్యం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ):రాష్ర్టాన్ని కరువు, కాటకాల నుంచి దూరం చేసి సస్యశ్యామలం చేసినట్టే.. దేశాన్ని కూడా సుభిక్షంగా మార్చగల సామర్థ్యం సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నది. రాష్ట్రంలో రైతులకు సాగు నీరు, తాగు నీరు అందించినట్టే దేశంలోనూ ప్రతి ఒక్కరికీ మౌలిక వసతులు కల్పించే సత్తా ఆయనకు ఉన్నది. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా భావించిన మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు, కుంటలకు పూర్వ వైభవం వచ్చింది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా వంటి సంక్షేమ పథకాలు నేడు దేశానికి అత్యవసరం. సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత అయితే ప్రపంచంలో భారత్ ముందు వరుసలో ఉండటం ఖాయం. అన్ని రాష్ర్టాల ప్రజలు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి అని ఎదురు చూస్తున్నారు.
–ప్రసాద్, ఉపాధ్యాయుడు, బొంతపల్లి జడ్పీ స్కూల్, గుమ్మడిదల, సంగారెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Detection | వ్యక్తుల ముఖాల ఫొటోలతో క్యాన్సర్ ఉందో లేదో చెప్పేయవచ్చు.. కొత్త ఏఐని అభివృద్ధి చేసిన పరిశోధకులు..
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

