ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
ACB Net | జిల్లాలోని తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర్లు అవినీతి అధికారులకు చిక్కాడు.
యాదాద్రి, భువనగిరి : జిల్లాలోని తూనికలు, కొలతల ఇన్స్పెక్టర్ (Legal Metrology Inspector )వేంకటేశ్వర్లు అవినీతి అధికారులకు చిక్కాడు. ఆయనతోపాటు మరో ప్రైవేట్ వ్యక్తిని పట్టుకున్నారు. జిల్లాలోని పెట్రోల్ బంక్‌లో డెయిలీ సేల్స్ రిజిస్టర్వెరిఫికేషన్ సర్టిఫికేట్ మంజూరి కోసం ఇన్స్పెక్టర్ వేంకటేశ్వర్లు మధ్యవర్తి కాశారం రవీందర్ ద్వారా రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఫిర్యాదుదారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో బుధవారం లంచం ( Bribe ) తీసుకున్న ప్రైవేట్ వ్యక్తిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. లంచాన్ని పురామాయించిన లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
- Tags
- Acb
- bribe
- Inspector
- Legal Metrology
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

