నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెం సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి, ఆమె భర్త యాదగిరియాదవ్కు రక్షణ కల్పించి, దాడులు బెదిరింపులకు దిగిన ప్రత్యర్థి అభ్యర్థిపై అనర్హత వేటు వేయాలని మాజీ ఎంపీ బుడుగుల లింగయ్య యాదవ్
అగ్ర కథానాయిక దీపికా పడుకోన్, దర్శకుడు సందీప్ రెడ్డి మధ్య కోల్డ్‌వార్ మరింత ముదిరిపోయింది. ప్రభాస్‌తో సందీప్‌రెడ్డి వంగా తీయబోతున్న ‘స్పిరిట్' చిత్రం నుంచి కథానాయికగా దీపికా పడుకోన్‌ను తొలగించిన వ
మాజీ ప్రపంచసుందరి మానుషి చిల్లర్ తన తాజా చిత్రం ‘బడే మియా చోటే మియా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నది. ఇందులో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్టుల ప్రదానోత్సవం మంగళవారం రాత్రి ముంబయిలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ తారలు, దర్శకనిర్మాతలు హాజరయ్యారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్�
రణ్‌బీర్‌కపూర్, రష్మిక మందన్న జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కించిన ‘యానిమల్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్నది.
రణబీర్‌కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘యానిమల్' చిత్రం డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స
‘అర్జున్ రెడ్డి’ వినడానికి సాధారణ ప్రేమకథే. కానీ అందులో ఏదో తెలియని డైరెక్టోరియల్ మ్యాజిక్ జనాన్ని కట్టిపడేసింది. తెరపై ఓ కొత్త వాతావరణం, మునుపెన్నడూ వెండితెర ఎరుగని యాటిట్యూడ్స్ ఇవన్నీ సందీప్రెడ
‘రాత్ గయి బాత్ గయి’ అన్నట్టు ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ పెద్ద లీడర్ల యవ్వారం. ఈసారి పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇచ్చేది లేదని, పార్టీ కోసం కష్టపడ్డోల్లకే టికెట్లు ఇస్తమని హస్తం పార్టీ నేతలు పెద్ద పెద్ద
మొన్నామధ్య సందీప్‌రెడ్డి వంగా ‘యానిమల్' సినిమా నుంచి తొలిపాటను విడుదల చేశారు. ‘అమ్మాయీ..’ అంటూ సాగే ఆ పాట జనబాహుళ్యంలో బాగానే వినిపించింది. ఈ శుక్రవారం ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు.
ఏం చెప్పినా కాస్తంత బోల్డ్‌గా చెప్పేయడం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ైస్టెల్. ‘అర్జున్‌రెడ్డి’ సినిమానే అందుకు నిదర్శనం. డిసెంబర్ 1న ఆయన డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘యానిమల్' రానుంది. రణ్‌బీర్
అర్జున్‌రెడ్డి’ సినిమాలో డాక్టర్ అర్జున్‌రెడ్డి దేశ్‌ముఖ్ గురించి జనం ఎంత మాట్లాడుకున్నారో.. డాక్టర్ ప్రీతి గురించి కూడా అంతే మాట్లాడుకున్నారు. ఆ పాత్రలను దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మలచిన తీరు అలా