తమ గ్రామం నుంచి ఇసుక ట్రాక్టర్లు పోనివ్వకుండా చూడాలంటూ తంగళ్లపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామపరిధిలోని చింతలపల్లి గ్రామస్తులు శనివారం గ్రామంలో ఆందోళన చేశారు. అనంతరం తంగళ్లపల్లి మండల కేంద్రానికి తరలివచ
ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. మధిర నియోజకవర్గంలో ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మధిర, వైరా, బోనకల్లు ప్రధాన రహదారులపై పోలీస్ చెక్‌పోస్టులు ఉన్నాయి.. అయితే అక్రమా�
INAVOLU | హనుమకొండ (ఐనవోలు): అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లును పట్టుకున్నట్లుగా ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు. మండంలోని నందనం ఆకేరు వాగు నుంచి ఎటువంటి అనమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేస్త�
Sand Tractors Seize | ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని బండరామేశ్వర్‌పల్లి గ్రామ శివారులో ఉన్న వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఎస్సై అనిల్ పట్టుకున్నారు.
ఏర్గట్ల మండలంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇసుక దోపిడీపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘మేమింతే...మా రూటే సెపరేటు’అనే శీర్షికన శుక్రవారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం నడిగడ్డ సమీపంలోని దుందు భీ నది నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. అక్కడి చేరుకున్న రెవెన్యూ, మైనింగ్, పోలీసులతో సైతం
మంజీరా నదిలోని బోధన్ మండలం సిద్ధ్దాపూర్ వద్ద ఉన్న ఇసుక క్వారీ ట్రాక్టర్లను రైతులు బుధవారం అడ్డుకున్నారు. సిద్ధాపూర్ గ్రామ సమీపంలోని ఇసుక క్వారీ నుంచి ఇసుకను తీసుకువస్తున్న ట్రాక్టర్లను సిద్ధాపూర్�
ఉమ్మడి మద్దూరు మండలంలోని కమలాయపల్లి వెలగలరాయుని చెరువు నుంచి కొన్ని నెలలుగా కొంతమంది ఇసుక అక్రమంగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టన�
ప్రభుత్వం అనుమతులిచ్చిన చోట కాకుండా తమ ఊరి సరిహద్దులో ఇసుకను తవ్వి డంపులుగా పోయడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు కల్వకుర్తి మండలం గుండూరు గ్రామ ప్రజలు..
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపార
జిల్లా కేంద్రంలోని రాళ్లవాగును కొందరు చెరబడుతున్నారు. నిన్న మొన్నటి దాకా ఇసుకను ఎత్తుకెళ్లిన దొంగలు.. నేడు వాగులో తేలిన బండలను సైతం వదలడం లేదు. రాళ్లను పగులగొట్టి తరలించుకుపోతూ అందినకాడికి దండుకుంటున్�