సింగూరు ప్రాజెక్టు భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వగా, సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది.
మహిళ రక్షణకు భద్రత కోసమే షీ టీంలు పనిచేస్తున్నయని షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జ్ SI లావణ్య ఆధ్వర్యంలో అంతర్గాం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థ�
TTD | తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్య భద్రతే టీటీడీ కర్తవ్యమని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు.
భారతదేశ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ ప్రమాదం ఒకటి. ఈ నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే.
కారుకు ప్రమాదం జరిగినప్పుడు అందులో ఉండే ఎయిర్‌బ్యాగ్‌లు సంజీవనిలా ప్రయాణికుల ప్రాణాలు కాపాడతాయి. ఇదే విధంగా ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం జరిగినప్పుడు కూడా వారికి గాయాలు కాకుండా ఎయిర్‌బ్యాగ్‌లు ఎందుక
ఎత్తైన ఇంటిపై హోర్డింగ్ ఉంది. గాలి వాన వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఆ హోర్డింగ్ పడుతుందేమోనని ఆందోళన వారిని వెంటాడుతునే ఉంటుంది. ఇలాంటి ఘటనలు బోర్డు పరిధిలోని పలు ప్రాంత�
గర్భిణులు దూర ప్రయాణం చేయకూడదని అంటారు. అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే? విమానం, రైలు, కారు.. ఎలా వెళ్లాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులేమిటి?
పంట పొలాల్లో పురుగుమందులు పిచికారీ చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకపోతే అనర్థాలూ తప�