కీవ్ మినహా ప్రధాన సిటీలు కైవసం పోర్ట్ సిటీ ఒడెస్సాపై దాడులకు రెడీ మరియుపోల్ నుంచి పౌరుల తరలింపులో రెండోరోజూ ఆటంకం పోలండ్‌లో ఉక్రెయిన్ ప్రవాస సర్కార్ ఏర్పాటుకు అమెరికా ప్లాన్ వాషింగ్టన్ పోస్ట్
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా ఉక్రెయిన్‌లోని వినిట్సియా ఎయిర్‌పోర
ఉక్రెయిన్‌లో దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై డిప్లొమాటిక్ ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వాన్ని యూకే కోరింది. భారత్‌తోపాటు చైనా కూడా ఇదే పని చేయాలని సూచించింది. ఈ మేరకు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర
ఉక్రెయిన్ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశం తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ చివరికొచ్చేసిందని హంగేరిలోని భారత ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఎంబ
Visa | ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షల పర్వం కొనసాగుతున్నది. ఆపిల్, సామ్సంగ్, ఫేస్బుక్, ట్విటర్, బీబీసీ వంటి సంస్థలు ఇప్పటికే రష్యాలో తమ సేవలను నిలిపివేశాయి. తాజాగా ఆ జాబితాలో వీసా (Visa),
Russia | ఉక్రెయిన్‌లో రష్యా (Russia) దాడులు ఉధృతం చేసింది. దేశంలోని ప్రధాన ప్రాంతాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్నది. ఇప్పటికే రెండు అణువిద్యుత్ కేంద్రాలతోపాటు ఓడరేవు పట్టణం ఖేర్సన్ను ఆదీనంలోకి తీసుకుం�
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ దేశాలతోపాటు అమెరికా.. అలాగే ఈ దేశాల్లోని ప్రముఖ కంపెనీలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ సం�
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేలాదిమంది భారతీయ విద్యార్థులు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనే ఖర్గీవ్లో జరిగిన ఒక దాడిలో కర్�
రోమ్: రష్యా ఉక్కు వ్యాపారవేత్త, బిలియనీర్ అలెక్సీ మోర్డషోవ్కు చెందిన నౌకను ఇటలీలో సీజ్ చేశారు. రష్యాపై ఆంక్షల విధింపులో భాగంగా రష్యా వ్యాపారవేత్తకు చెందిన అత్యంత ఖరీదైన నౌకను స్వాధీనం �
Russia | ఉక్రెయిన్‌లో బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా (Russia) తాత్కాలికంగా కాల్పుల విరమణ (Ceasefire) ప్రకటించింది. పోర్ట్ సిటీ మరియుపోల్, వోల్నావఖా పట్టణాలను రష్యన్ బలగాలు చుట్టుముట్టాయి.
Mariupol | ఉక్రెయిన్‌పై పదోరోజు రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాలపై రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రేపు పట్టణమైన మరియుపోల్‌ను (Mariupol) రష్యా బలగాలు చుట్టుముట్టాయని మేయర్ తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో గూగుల్, ట్రిప్అడ్వయిజర్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రష్యాలోని పలు రెస్టారెంట్లకు సంబంధించిన రివ్యూ సెక్షన్లో నెటిజన్లు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఫొటో