రైతు రుణమాఫీ ఖాతాల్లో బ్యాంకులు తప్పులు చేశాయని, ఇప్పటివరకు ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రెండువేల వరకు తప్పు డు ఖాతాలను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కరీంనగర్ రూరల్ మండలం గోపాల్‌పూర్‌లో సుమారు 500కుపైగా రైతులు ఉంటారు. కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామంలో రైతులు ప్రతీసారి పంట రుణాలు తీసుకుంటారు. క్రమం తప్పకుండా చెల్లిస్తుంటారు.
రుణమాఫీ ప్రక్రియ అంతా సినిమా సిత్రాలను తలపిస్తున్నది. పక్కా లెక్కలు, విధివిధానాలు లేకుండా మాఫీ మాయలా మారింది. మొదటి విడతలో లక్ష లోపు మాఫీ చేస్తున్నామని విస్తృత ప్రచారం చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం పర�
జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న శిశు గృహ సేవల పట్ల కలెక్టర్ సీ.నారాయణరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలోని శిశుగృహ, బాలసదన్, సఖీ కేంద్రం, స్వధార్ కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మీకంగా తనిఖీ �
రైతాంగంపై కాంగ్రెస్ సర్కారు కపట ప్రేమకు సాక్ష్యంగా రెండు లక్షల రుణమాఫీ పథకం నిలుస్తున్నది. రుణం తీసుకున్న ప్రతి రైతుకూ 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాం�
“బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి. అధికారంలోకి వస్తే వెంటనే మాఫీ చేస్తాం. రూ.2 లక్షల రుణం తీసుకుని ప్రతి రైతు ఇవాళే పోయి పైసలు తెచ్చుకోండి..” అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముం
రైతుమాఫీపై వ్యవసాయ శాఖ శుక్రవారం తాజా ఆదేశాలు జారీ చేసింది. ఎవరైన రైతులకు రుణమాఫీ కాకపోతే, ఆయా రైతులు మండల వ్యవసాయాధికారులను కలిసి ఫిర్యాదుచేయాలని మెలిక పెట్టింది.
అనేక సందేహాలు, అంతకు మించిన అస్పష్టతతో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరికి మాఫీ అయిందో, ఎవరికి కాలేదో, అందుకు కారణం ఏంటో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
రేవంత్‌రెడ్డి సర్కారు చెప్పే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంత న కుదరడం లేదు. రూ. 2 లక్షల వరకు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది.
రైతు రుణమాఫీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. తొలిదశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణం ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనున్నది.
Runa Mafi | ‘రైతు రుణమాఫీ పథకంలో కుటుంబాన్ని గుర్తించేందుకు రేషన్‌కార్డే ప్రాతిపదిక’.. ఇది సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధన. ‘రేషన్‌కార్డు కాదు.. పాస్‌బుక్ ప్రాతిపదిక’... ఇదీ ము�