కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేర్లు వచ్చిన రైతుల కంటే రానివారు సగం మంది ఉన్నట్లు కనిపిస్తున్నది. దీంతో వారంతా సొసైటీలు, బ్యాంకులు, రైతువేదికల వద్దకు క్యూ కడుతున్నారు.
పంట రుణాల మాఫీ ఏమో కానీ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసలు రుణాలే తీసుకోని రైతులకు మాఫీ అయినట్లు ఫోన్లకు మెసేజ్‌లు రావడంతో అతిపెద్ద స్కామ్ బయటపడింది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొత్తపేటకు చెందిన రైతు ఆంజనేయులుకు రుణమాఫీ అమలైంది. రుణమాఫీకి ప్రభుత్వం నిర్దేశించిన కటాఫ్ తేదీ గత డిసెంబర్ 9 నాటికి ఆ రైతుకు అసలు, వడ్డీ కలిపి రూ.90,879 మాఫీ అయింది.
ప్రజా సమస్యల ను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బ దావత్ సంతోశ్ ఆదేశించారు. మంగళవారం తిమ్మాజిపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు.
అర్హులైన రైతులందరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా రుణమాఫీ అమలు చేయాలని బ్యాంకు అధికారులను కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. మంగళవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ
తొలి విడత జాబితాలో 33,658 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖాతాల్లో ఇబ్బందు లు, సాంకేతిక కారణాలతో జమ కాలేదని చెప్పారు.
తొలి విడతలో రూ.లక్ష లోపు రుణం మాఫీ కాని రైతులు పోరుబాట పడుతున్నారు. సోమవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతులు నిరసన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
రూ.లక్షలోపు రుణమాఫీ అమలవుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి జాబితాను చూసిన తరువాత రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రూ.లక్షలోపు రుణమే ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో ఆ�
రుణమాఫీ పెద్ద మిస్టరీలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటివరకు చేసిన రుణమాఫీ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వైర్టెజ్మెంట్లు, క్షీరాభిషేకాలు, సంబురాల వంటి డం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అ�