హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా స్కూటర్ అదుపుతప్పి.. బస్సు కింద పడి యువకుడు మృతిచెందాడు.
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత(36) విషజ్వరంతో ఆర్టీసీ బస్సులో(RTC bus) గురువారం మృతి(Woman dies) చెందింది.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (RTC Bus) పులివెందుల సమీపంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది.
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దసరా వచ్చిందంటే తెలంగాణ ప్రజలకు సంబురమే సంబురం. విద్య, ఉద్యోగ, ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఈ పండుగకు తమ ఇళ్లకు చేరుకుంటారు. పండుగను ఆసాంతం ఆనందంగా జరుపుకుంటారు. ఈ తరుణంలో ఆర్టీస�
RTC bus | జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొని హోంగార్డు మృతి(Home guard killed) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది.
Road accident | ఎదురుగా వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొనడంతో(Road accident) ఇద్దరు భవానీ మాలధారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Dist)జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ సమీపంలో
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందని తెలుసుకోబోయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు.
కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకుంటామనుకునేలోగా ఎదురుగా మృత్యురూపంలో వచ్చిన కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం సంగారెడ్డి
Road Accident | మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు టైరు పేలిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకా రం బుధవారం హుస్నాబాద్ బస్‌స్టేషన్ నుంచి రెండుగంటల 35 న�