నాసా శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనల్లో గేమ్‌ఛేంజర్ లాంటి ఆవిష్కరణ చేశారు. ఇంధనం లేకుండానే అంతరిక్షంలో ప్రయాణించేందుకు వీలుగా నూతన ‘శక్తి’ని కనుగొన్నట్టు, విద్యుత్తు క్షేత్రాలను వినియోగించడం ద్వా�
PSLV C 60 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమయ్యింది. సోమవారం ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ 60 రాకెట్‌కు మరికొద్ది గంటల్లో కౌంట్‌డౌన్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
PSLV-C59 | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో బుధవారం సాయంత్రం 4.08 గంటలకు నెల్లూరు జిల్లా, శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పిఎస్ఎల్వి సి 59 రాకెట్‌ని ప్రయోగించనుంది.
జపాన్‌లో తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్ది క్షణాల్లోనే గాలిలో పేలిపోయింది. పెద్దయెత్తున నిప్పులు వెదజల్లుతూ శకలాలు చెల్లా చెదురుగా పడ్డా�
టీ హబ్ కేంద్రంగా మొదలైన ‘స్కైరూట్' సొంతంగా రాకెట్ ప్రయోగాలను సంబంధించిన యంత్ర పరికరాలను రూపొందిస్తున్నది. తాజాగా విక్రమ్-1 పేరుతో ప్రయోగించే రాకెట్ కోసం యంత్ర భాగాలను నగరంలోని తమ పరిశోధన కేంద్రంలో
బెంగళూరు: హైదరాబాద్‌కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ శుక్రవారం తమ రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. తమిళనాడులోని మహేంద్రగిరిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన
ధర్మారం మోడల్ స్కూల్ విద్యార్థులు తమ మేధస్సుకు పదునుపెట్టారు. సైన్స్ టీచర్ సహకారం, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో రాకెట్, శాటిలైట్ నమూనాలను రూపొందించారు. వీరి మాడల్స్‌ను చూసి తోటి విద్యార్థు
వచ్చే పదేండ్లలో మనుషుల్ని తాకే ప్రమాదం 10% వరకు జకార్తా, ఢాకా, లాగోస్ నగరాలకు ముప్పు ఎక్కువ బ్రిటిష్ కొలంబియా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి టోరంటో, ఆగస్టు 10: సమాచార వ్యవస్థను బలోపేతం చేయడానికి రాకెట్ల�
రక్షణ రంగంలోనూ దిగ్గజం ప్రపంచవ్యాప్తంగా శాఫ్రాన్ వ్యాపారాలు హైదరాబాద్, జూలై 6: ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్‌తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో ది
మీకు గుర్తుందా? బిగ్‌బ్యాంగ్ థియరీ 11వ సీజన్లో షెల్డన్ కూపర్, హోవర్డ్ వోలోవిట్జ్ నమూనా రాకెట్‌ను తయారుచేశారు. అది నిజంగానే పనిచేసింది. ఇప్పుడు ఓ ముగ్గురు గల్లీ కుర్రాళ్లు సోడాబాటిళ్లతో రాకెట
ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్న నాసా న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నది. ఆర్టెమిస్ మిషన్‌లో భాగంగా ఈ రాకెట్ ద్వారా వ్య�
బెంగళూరు, సెప్టెంబర్ 19: జీఎస్ఎల్వీ-ఎంకే 3 (జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) తయారీ బాధ్యతను స్వదేశీ భాగస్వామ్య కంపెనీలకు అప్పగించాలని అంతరిక్ష విభాగం భావిస్తున్నది. ఇప్పటికే పీఎస్ఎల్వీ (పోలా�