ప్రైవేటుకు జీఎస్ఎల్వీ తయారీ బాధ్యత!

బెంగళూరు, సెప్టెంబర్ 19: జీఎస్ఎల్వీ-ఎంకే 3 (జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) తయారీ బాధ్యతను స్వదేశీ భాగస్వామ్య కంపెనీలకు అప్పగించాలని అంతరిక్ష విభాగం భావిస్తున్నది. ఇప్పటికే పీఎస్ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) తయారీ చేసేందుకు హెచ్ఏఎల్-ఎల్ అండ్ టీ, బీఈఎల్-అదానీ-బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్ నుంచి మూడు బిడ్లు అందాయి. కాంట్రాక్టు దక్కిన సంస్థ 5 పీఎస్ఎల్వీలను తయారుచేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు ఖరారు కాగానే జీఎస్ఎల్వీ-ఎంకే 3 తయారీకి ఈవోఐ జారీ చేయనున్నట్టు అంతరిక్ష విభాగానికి చెందిన ఎన్ఎస్ఐఎల్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

