శ్రీహరికోటకు ‘స్కైరూట్’ రాకెట్
టీ హబ్ కేంద్రంగా మొదలైన ‘స్కైరూట్' సొంతంగా రాకెట్ ప్రయోగాలను సంబంధించిన యంత్ర పరికరాలను రూపొందిస్తున్నది. తాజాగా విక్రమ్-1 పేరుతో ప్రయోగించే రాకెట్ కోసం యంత్ర భాగాలను నగరంలోని తమ పరిశోధన కేంద్రంలో ప్రయోగానికి సిద్ధం చేసింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): టీ హబ్ కేంద్రంగా మొదలైన ‘స్కైరూట్’ సొంతంగా రాకెట్ ప్రయోగాలను సంబంధించిన యంత్ర పరికరాలను రూపొందిస్తున్నది. తాజాగా విక్రమ్-1 పేరుతో ప్రయోగించే రాకెట్ కోసం యంత్ర భాగాలను నగరంలోని తమ పరిశోధన కేంద్రంలో ప్రయోగానికి సిద్ధం చేసింది. ఈ మేరకు నగరంలో 10 మీటర్ల పొడవుతో రూపొందించిన మొదటి దశ కంపోజిట్ మోటార్ (కలామ్ 1200)ను శ్రీహరికోటకు తరలించింది. ఇప్పటికే కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ విక్రమ్-1 రాకెట్ లాంచ్ వెహికిల్‌ను పరిశీలించి వెళ్లారు. అదేవిధంగా నాలుగు రోజుల కిత్రమే సుమారు రూ.225 కోట్ల నిధులు స్కైరూట్‌కు సమకూరాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏరోస్పేస్ స్టార్టప్‌గా సేవలను ప్రారంభించిన స్కైరూట్ అటు ప్రయోగాలు చేయడంలోనూ కొత్తగా నిధుల సమీకరణలోనూ సత్తా చాటుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

