Japan | ప్రయోగించిన క్షణాల్లోనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్
జపాన్‌లో తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్ది క్షణాల్లోనే గాలిలో పేలిపోయింది. పెద్దయెత్తున నిప్పులు వెదజల్లుతూ శకలాలు చెల్లా చెదురుగా పడ్డాయి.
Japan | టోక్యో : జపాన్‌లో తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. ప్రయోగించిన కొద్ది క్షణాల్లోనే గాలిలో పేలిపోయింది. పెద్దయెత్తున నిప్పులు వెదజల్లుతూ శకలాలు చెల్లా చెదురుగా పడ్డాయి. సెంట్రల్ జపాన్ వయకమ ప్రిఫిక్చర్‌లోని లాంచ్‌ప్యాడ్ నుంచి బుధవారం ప్రయోగించిన కైరోస్ రాకెట్ కొద్ది సెకండ్లలోనే పేలిపోవడంతో మండుతున్న శకలాలు చుట్టూ ఉన్న కొండలపై పడగా, వాటిని ఆర్పడానికి వాటర్ స్ప్రింక్లర్లను ఉపయోగించారు. రాకెట్ లాంచింగ్ సెంటర్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, మంటలను అదుపులోకి తెచ్చామని కుషిమోటో నగర అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Japan
- private rocket
- Rocket
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

