ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం తీసుకొని ఎఫ్‌సీఐ బియ్యం అందించిన మాసాయిపేటలోని శ్రీచైతన్య పారాబాయిల్డ్ రైస్‌మిల్‌ను సీజ్‌చేసినట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
తవుడు, నూకలు లేకుండా చర్యలు విదేశాలకు ధాన్యం ఎగుమతే లక్ష్యం హాఫ్ బాయిల్డ్ రైస్‌కు ప్రాధాన్యం ఆధునిక మిల్లుల ఏర్పాటుకు సన్నాహాలు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): తవుడుకు తావే ఉండదు. నూక గింజ కనిపించ