Telangana Bhavan | గురువారం మధ్యాహ్నం వరకు బీఆర్ఎస్ నాయకులతో సందడిగా ఉన్న తెలంగాణ భవన్లో.. సాయంత్రం నాటికి ఒక గంభీర వాతావరణం ఏర్పడింది. తెలంగాణ భవన్ వద్ద వందల మంది పోలీసులు వాలిపోయారు.
KTR | ఫార్ములా - ఈ కార్ రేసులో కేసు నమోదుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శాసనసభా వేదికగా స్పందించారు. ఫార్ములా - ఈ కార్ రేసింగ్‌పై అసెంబ్లీలో చర్చకు పెడితే.. సమాధానం చెప
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా - ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ స్థానంలో ‘భూభారతి’ని తీసుకొస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూరికార
Harish Rao | యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల పాఠశాలలో వంటవాళ్లకు బదులుగా విద్యార్థులను వంటపనికి వినియోగించడంతో ఓ విద్యార్థి ఒంటిపై వేడి నూనె పడిన విషయం తెలిసిందే.
KTR | అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని నిప్పులు చెరిగారు.
KTR | వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్ రెడ్డి.. నేడు అదానీకి వ్యతిరేక ర్యాలీ ని తీయాలని అనుకుంటున్నాడని కేటీఆర్ ఎద్�
Revanth Reddy | రేవంత్‌రెడ్డి మాటకారే కానీ పనిమంతుడు కాదని, తెలంగాణ గురించి తెలిసిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ ప్రజలు కుండబద్దలు కొట్టారు. జోగులాంబ దేవాలయం అలంపూర్ నియోజకవర్గం నుంచి మొదలుకొని భద్రాద్�
KTR | అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. అవినీతి ఆరోపణలపై కూడా చర్చకు రెడీ �