NAREGA | రాష్ట్రానికి మంజూరైన నరేగా పని దినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. 2024-25లో 12.22 కోట్ల పని దినాలను మంజూరు చేసింది.
పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్ర పరిపాలన సాగుతున్నదా? అమరావతిలో ఉండి ఆయన కన్ను గీటితేనే హైదరాబాద్ సెక్రటేరియట్లో ఫైళ్లు కదులుతున్నాయా? ఓ అధికారికి కీలక బాధ్యతలు కట్టబెట్టడం �
ఈ నెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు నోటీసులు ఇచ్చాయి. సమ్మె యోచనను విరమించాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కానీ, శుక్రవారం సాయంత్రం వరకూ ప్రభుత్వం ను�
ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రేపటి తెలంగాణ జీవధార అని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని మండిపడ్డార
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఒకరు భూముల సెటిల్మెంట్లు చేస్తున్నారని, మరొకరు కమీషన్లు దండుకుంటున్నారని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. రాష్ట్రంలో 16 నెలల కాంగ్�
గచ్చిబౌలిలో 2016లో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు కింది కోర్టులో ఏ దశలో ఉందో చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గోపన్‌పల్లిలో సర్వే నంబర్ 127లోని 31 ఎకరాలకు సంబంధించి హ�
Miryalaguda | కట్టడం చేతకాదు.. కానీ కేసీఆర్ కట్టిన వాటికి పేర్లు మారుస్తున్న చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ సన్నాసులు అంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చెప్పుకుంటున్న ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఫెయిల్ అయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి లేదా ఇందిరమ్మ కమిటీలోని కాం
కుల, జనగణన పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని కుట్రలకు తెరలేపాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. అధికారాన్ని కాపాడుకునేందుకు ఎత్తుగడలు వేస్తూ బలహీనవర్గాలకు �
రేషన్ కార్డుల పేరిట ఉమ్మడి జిల్లా ప్రజలను రేవంత్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. పాత కార్డుల్లోని పేర్లు ఆగమేఘాలమీద తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొత్త కార్డులు మాత్రం సకాలంలో ఇచ్చిన పాపానపో�
కాంగ్రెస్ పాలనలో అసలు ఏ పథకం అమలువుతున్నదో చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి..సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, ఓవర్సీస్ స్కా
బీఆర్ఎస్ సభలో కేసీఆర్ తన పేరును ఉచ్ఛరించలేదన్న కారణంతో సీఎం రేవంత్‌రెడ్డి అక్కసు వెళ్లగక్కడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులే ఆయన పేరు �
కల్యాణలక్ష్మి చెక్కులు సరే తులం బంగారం ఏది? ప్రతి మహిళకు ఇస్తానన్న రూ.2,500 ఏమాయే? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి వంద రోజుల్లో మహిళలకు ఇస్తానన్న హా
రేవంత్‌రెడ్డి ఔట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదని, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని పేర్కొన్నా