Tollywood Cinema | టాలీవుడ్కు ఊరట.. టికెట్ ధరల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు!
Tollywood | సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court | సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో సాధారణంగా సినిమా టికెట్ ధరలు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనల వలన సినిమా నిర్మాణం, విడుదల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీర్పును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న పాత పద్ధతిలోనే టికెట్ ధరల పెంపు ప్రక్రియను కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో త్వరలో విడుదల కాబోయే భారీ బడ్జెట్ చిత్రం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు మార్గం సుగమమైంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

