Andhra King Taluka | టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా దర్శకుడు పి. మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ 'ఆంధ్రా కింగ్ తాలూకా'.
టాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా పేరు పొందిన నటి శృతిహాసన్. టాలీవుడ్ పలువురు స్టార్ హీరోలకు కంబ్యాక్ ఇచ్చిన సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. దాంతో ఈమెను గోల్డెన్ లెగ్గా అంటూ పిలుస్తున్�