ప్రజాస్వామ్యంలో పాలకుడు సేవకుడు మాత్రమే, యజమాని ప్రజలే. యజమానికి తన సేవకుడు ఏం చేస్తున్నాడో, ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాడో తెలుసుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగానే 2005లో ‘సమాచార �
ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ బాధ్యతారాహిత్య రాజకీయాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. ఏఐ సమ్మిట్ నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా అదే సమయంలో యువజన కాంగ్రెస్
ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయకపోవడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డికి వ�
KTR | ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనల
అది ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని, కేంద్రంలోని మోదీ సరార్ జాతీయ ప్రయోజనాల �
సీఎం రేవంత్‌కు సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన గురువు చంద్రుబాబు మెప్పు కోసమే ఎక్కువ తపిస్తున్నారని, అందుకే గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోయేలా గురుదక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్సీ
Buffer Zone | రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది.
Parishad Elections |అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
రేవంత్ పాలనలో కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు.
అడగకుండానే.. అందరి సమస్యలు తానే తెలుసుకొని.. ఒక్కో సమస్యను తీర్చుకుంటూ వచ్చిన నాయకుడిని కాదని..అదేదో ‘మార్పు’ అని తెలియని బ్రహ్మపదార్థం కోసం కొరివిని తెచ్చుకొని నెత్తిన పెట్టుకుంటే తల తగలబడిపోతున్నది.
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించినందుకు తనను అక్రమంగా విధుల నుంచి తొలగించారని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పదేండ్లపాటు పనిచేసిన మాజీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాలోత్ అరుణ్‌సింగ్ ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అంటే ఎం తో అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి. కా నీ.. ఇక్కడ అందుకు విరుద్ధంగా కాంగ్రెస్ నా యకులు ఫ్యాక్షన్ రాజకీయాల వైపు అడుగు లు వేస్తున్నారు.
భారతదేశం అంతటా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంటే, తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదగిరి�