ఓడెక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగినాక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం. ఎన్నికల సమయం లో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ తీరా గద్దెనెక్కినాక వాటి అమలున
అధికారం ఇవ్వండి చాలు.. ఆరు నెలల్లో అన్ని సమస్యలు హాంఫట్ చేస్తామన్నట్టుగా గారడీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అందులో పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తామనేది ఒకటి.
TGSRTC | గౌలిగూడ బస్టాండ్.. నేటి తరానికి పెద్దగా పరిచయం లేని ఈ బస్టాండ్ ఒకప్పుడు హైదరాబాద్ వాసులకు చిరపరిచితం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్రయాణికులు ఈ బస్టాండ్కు చేరుకునేవా
‘ఉద్యోగుల పెండింగ్ బిల్లులు బాకీపడ్డ మాట వాస్తవం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు. అప్పులకు వడ్డీలు కట్టేందుకే పైసల్లేవు. మొత్తం పెండింగ్ బిల్లులను ఒకే సారి విడుదల చేయలేం.
పోలీస్ శాఖలో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొంది ఏడాది గడిచినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో మానసిక క్షోభకు గురై గుండెపోటుతో రిటైర్డ్ ఇన్స్పెక్టర్ శుక్రవారం మృతి చెందా�
జీహెచ్ఎంసీ పరిపాలన పరమైన అంశాల్లో మార్పులు చేశారు. ఉద్యోగుల రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్, పింఛన్ వంటి అంశాల్లో కమిషనర్కు ఉన్న అధికారాలను (అడ్మిన్), అడిషనల్ కమిషనర్ (ఫైనాన్స్)కు బదలాయించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడంతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మనోవేదనకు గురై గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రాజులకొత్తపల్లిలో చోటు చేసుకుంది.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా... ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హమీని నెరవేర్చరా..? అంటూ పెన్సనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య సర్కారును ప్రశ్నించారు.
‘57 డిమాండ్లల్లో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు& పెండింగ్లో ఉన్న ఐదు డీఏల్లో ఒక్కటీ విడుదల కాలేదు& పీఆర్సీ వేయలేదు& రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లులు చెల్లించడమే లేదు& మరి, ఏ సమస్య పరిష్కారమైందన�
ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఇతర ఉద్యోగ విరమణ ప్రయోజనాలు వారి హక్కు అని, అది సర్కురు దాతృత్వం కాదంటూ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చ�
Retirement benefits | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 30 : వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా
వారంతా ప్రభుత్వోద్యోగులుగా దశాబ్దాల తరబడి సేవలందించారు. పాలకులు, ప్రజలకు మద్య అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయికి చేరి అర్హులకు అందేలా నిర్విరామంగా కృషి చేశారు.
‘రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ డీఏలు, డీఆర్లు ఇవ్వకుండా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారు? పెన్షనర్లపై ఇదే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో మా తడాఖా చూపుతాం’ అని పెన్షనర్స్ జే