విద్వేష ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దమరా ప్రాంతంలో ఖాన్ విద్వేష ప్
గత నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని లిజ్ ట్రస్ భర్తీ చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. బ్రిటన్ నాయకులను ఎన్నుకునే విధానం ‘ప్రజాస్వామ్యానికి దూరం’ అని అన్నారు.
ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, శుక్రవారం జరిగిన ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన సుధాకర్ సింగ్ తన మంత్రి పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఆయన తండ్రి, ఆర్జేడీ బీహార్ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.
అహ్మదాబాద్: గుజరాత్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వనాథ్‌సింగ్ వాఘేలా తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ పర్యటనకు ముందు రోజు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే విశ్వ
పాట్నా : బిహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా.. జేడీయూ చీఫ్ నితీశ్‌కుమార్ బీజేపీతో తెగతెంపులు చే
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గురువారం లేఖ రాశారు. పార్టీ సభ్యత్వంతోపాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీన�
బెంగళూరు: కర్ణాటక మంత్రి కేఎస్ ఈశ్వరప్ప తన పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్యకు సంబంధించిన వివాదం నేపథ్యంలో శుక్రవారం రాత్రి సీఎం బసవరాజ్ బొమ్మైకి రాజీనామా పత్రాన్ని అందజేశారు
ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ సంక్షోభం శ్రీలంకను కుదిపేస్తున్నది. ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టి 24 గంటలు గడువక ముందే అలీసబ్రీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాను ఈ పదవిలో కొ�