నెట్‌ఫ్లిక్స్ సీఈఓగా తప్పుకున్న రీడ్ హస్టింగ్స్
నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్ధాపకుడు రీడ్ హస్టింగ్స్ కంపెనీ సీఈఓగా వైదొలిగారు. తన స్ధానంలో నూతన సీఈఓగా టెడ్‌ను నియమించారు.
న్యూయార్క్ : నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్ధాపకుడు రీడ్ హస్టింగ్స్ కంపెనీ సీఈఓగా వైదొలిగారు. తన స్ధానంలో నూతన సీఈఓగా టెడ్‌ను నియమించారు. గత ఏడాది ముగిసేనాటికి 70 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు పెరిగిన నేపధ్యంలో హస్టింగ్స్ రాజీనామా విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
నెట్‌ఫ్లిక్స్ సీఈఓగా టెడ్‌ను నియమించామని హస్టింగ్స్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. నేటి నుంచి గ్రెగ్ పీటర్స్ సీఓఓ నుంచి టెడ్ కో-సీఈఓగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. తాను సీఈఓ పదవి నుంచి వైదొలగి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పనిచేస్తానని హస్టింగ్స్ వెల్లడించారు.
టెడ్, గ్రెగ్, తానూ 15 ఏండ్లుగా కంపెనీల్లో వివిధ హోదాల్లో కలిసి పనిచేశామని తమలో అత్యుత్తమ నైపుణ్యాలను ఎలా వెలికితీయాలన్నది తాము నేర్చుకున్నామని చెప్పుకొచ్చారు. గ్రెగ్, టెడ్లకు సాయం చేస్తూ మంచి చైర్మన్‌గా కొనసాగుతానని, బోర్డుకు తమ సీఈఓలకు మధ్య వారధిగా పనిచేస్తానని హస్టింగ్స్ పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

