Kamal Nath : మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ పలువురు ఎమ్మెల్యలతో కలిసి కాంగ్రెస్ పార్టీని వీడి కాషాయ పార్టీలో చేరుతున్నారనే ఊహాగానాలకు తెరపడింది.
Pakistan Polls | పాకిస్థాన్ ఎన్నికల్లో (Pakistan Polls) తప్పులు చేసినట్లు ఒప్పుకున్న ఒక ఎన్నికల అధికారి రాజీనామా చేశారు. పోల్ రిగ్గింగ్, ఫలితాల మార్పులో ఆ దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి ప్రమేయం ఉందని ఆరో�
TSPSC Member Resign | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా (Sumitra Anand) తన పదవికి రాజీనామా (resigns) చేశారు.
జేడీ(యూ) చీఫ్ పదవికి లలన్ సింగ్ శుక్రవారం రాజీనామా చేశారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వైదొలిగారు. ఇక జేడీ(యూ) (JDU ) చీఫ్‌గా బిహార్ సీఎం ని
Gujarat AAP MLA Bhupendra Bhayani | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గుజరాత్లో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరుతానని ఆయన తెలిపా
Uday Kotak | దేశంలోని టాప్ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) సీఈవో ఉదయ్ కోటక్ (Uday Kotak) తన పదవికి రాజీనామా (Resigns) చేశారు.
Bombay High Court judge resigns | బాంబే హైకోర్టు న్యాయమూర్తి రోహిత్ డియో శుక్రవారం అనూహ్యంగా రాజీనామా చేశారు. (Bombay High Court judge resigns) ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా తాను పని చేయలేనని ఆయన అన్నారు.
విద్వేష ప్రసంగం కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఆజంఖాన్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం తీర్పునిచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దమరా ప్రాంతంలో ఖాన్ విద్వేష ప్
గత నెలలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని లిజ్ ట్రస్ భర్తీ చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. బ్రిటన్ నాయకులను ఎన్నుకునే విధానం ‘ప్రజాస్వామ్యానికి దూరం’ అని అన్నారు.
ఢిల్లీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్, శుక్రవారం జరిగిన ఒక మత మార్పిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మంది బౌద్ధ మతాన్ని స్వీకరించారు.
సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన సుధాకర్ సింగ్ తన మంత్రి పదవికి ఆదివారం రాజీనామా చేశారు. ఆయన తండ్రి, ఆర్జేడీ బీహార్ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.