Ravula Sridhar Reddy | తెలంగాణ రాష్ట్ర విద్యా, సంక్షేమం మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (TSEWIDC) చైర్మన్ పదవికి రావుల శ్రీధర్ రెడ్డి(Ravula Sridhar Reddy) రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి పంపించారు.
Resignation | తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి మంగళవారం చింతా ప్రభాకర్(Chinta Prabhakar) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా(Resigned )లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి పంపారు. �
Gali Anil Kumar | కాంగ్రెస్ పార్టీ(Congress party)కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల ఒంటెద్దు పోకడలతో విసిగి చెందిన నాయకులు, కార్యర్తలు ఒక్కొక్కరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా పీసీసీ వైస్ ప్రెసి�
Sajid Khan | అదిలాబాద్‌లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ విధానాలు నచ్చక ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ టికెట్‌ను కంది శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వడాన్ని నిరసిస్త
BJP | స్టేషన్ ఘనపూన్లో బీజేపీ భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక అపసోపాలు పడుతున్న ఆ పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మదాసు వెం�
Nagam Janardana Reddy | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardana Reddy )ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నాగంకు కాంగ్రెస
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆమె రాజీనామాను ఆమోదిస్తూ గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Cheruku Sudhakar | ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఇప్పటికే జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్లో చేరడం లాంఛనమే కానుండగా..నేడు డాక్టర్ చెరుకు సుధాకర్
మైక్రోసాఫ్ట్ (Microsoft) చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ పనోస్ పనయ్ రెండు దశాబ్ధాల సేవల అనంతరం కంపెనీని వీడుతున్నారు. విండోస్ డెవలప్మెంట్ చీఫ్‌గా పనిచేస్తున్న పనయ్ మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలగుతున్నట్ట�
కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మునిమేనల్లుడు చంద్రబోస్ బీజేపీకి రాజీనామా చేశారు. దివంగత నేత ఆశయాలను పార్టీ నెరవేర్చనందుకు నిరసనగా పార్టీ నుంచి వైదొలుగు�
Pradipsinh Vaghela: గుజరాత్ నేత ప్రదీప్ సింహ వాఘేలా.. బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయని ఆయన అన్నారు. వాఘేలా రాజీనామాను అంగీకరించినట్లు మరో సెక్
భారత హాకీ జట్టు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆదివారం ముగిసిన ప్రపంచకప్‌లో మన హాకీ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ 58 ఏళ్ల రీడ్ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీకి రాజీనామ�
గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. సూరత్ ఉపాధ్యక్షుడు పీవీఎస్ శర్మ రాజీనామా చేశారు. గుజరాత్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌కు రాజీనామా లేఖ పంపారు. పారిశ్రామికవేత్త