పరిశోధనాత్మకంగా ‘నిరమ్’
ముగెన్‌రావు, ప్రీతి ఆస్రాని, తాన్యాహోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘నిరమ్'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి బలరామ్కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కె.బిందుమాధవి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
ముగెన్‌రావు, ప్రీతి ఆస్రాని, తాన్యాహోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘నిరమ్’. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి బలరామ్కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కె.బిందుమాధవి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం తెలుగు ట్రైలర్, ఆడియోను విడుదల చేశారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న పరిశోధనాత్మక క్రైమ్ థ్రిల్లర్ ఇదని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

