Gali Anil Kumar | కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్.. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ రాజీనామా
Gali Anil Kumar | కాంగ్రెస్ పార్టీ(Congress party)కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల ఒంటెద్దు పోకడలతో విసిగి చెందిన నాయకులు, కార్యర్తలు ఒక్కొక్కరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar)పార్టీకి రాజీనామా చేశారు.
సంగారెడ్డి : కాంగ్రెస్ పార్టీ(Congress party)కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతల ఒంటెద్దు పోకడలతో విసిగి చెందిన నాయకులు, కార్యర్తలు ఒక్కొక్కరు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. తాజాగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ (Gali Anil Kumar)పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పది మంది నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. తాను పార్టీ కోసం పని చేసి అన్ని విధాల నష్టపోయాయని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కార్యకర్తలు, అభిమానుల సూచనమేరకు కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు అనిల్ కుమార్ పేర్కొన్నారు.

Letter
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

