ఎన్సీడీ ప్రోగ్రాం వల్ల తమపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ గతంలో ఉన్నతాధికారుల సూచనలమేరకు చేశామని, కానీ ఇప్పుడు తమపై భారం పెరిగి అనేక ఇబ్బందులకు గురౌతున్నామని ఆ పని భారం నుంచి తప్పించాలని ఏఎన్ఎంలు ప
వర్షాలకు రోడ్డు దెబ్బతిని కుంగి పోయి, నీళ్ల కోసం వేసిన పైపుకు రంద్రం పడి రోడ్డుపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, విద
రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు �
కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలైన కోరుట్ల గడి బురుజులు, కోనేరు, స్థలాలను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలని కోరుతూ పట్టణానికి చెందిన అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ సత్య ప్రసాద్ కు సోమవ�
ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యా హక్కు చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసి పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడానికి కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు స్థానిక దళిత సంఘాల �
‘అయ్యా.. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక విన్నపం.. రామగుండంలో ప్రొటోకాల్ విస్మరించి ఇక్కడి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ తోపాటు మరో నలుగురు అధికారులు మీ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు.
మండలంలోని నవాబ్ పేట్ గ్రామంలో ఇసుక అక్రమంగా రవాణా జరగకుండా అరికట్టాలని గ్రామస్తులు కోరారు. మండల రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపరాణికి సోమవారం వినతి పత్రం అందజేశారు.
గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు అదనంగా బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఈ బాధ్యతలు తమకు వెంటనే మినహయించాలని కోరుతూ అంగన్వాడి టీచర్ల సంఘం మండలాధ్యక్షురాలు అల్లాడి శ్యామల ఆధ్వర్యంలో శనివారం తహసీ
బీర్ పుర్ మండలంలోని కొల్వాయి గ్రామం నుండి చిన్నకొల్వాయి వెళ్లె ప్రధాన రహదారి తారురోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిందని వర్షాలు కురిస్తే అటుగా వెళ్లెందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు జగిత్యాల ఎ�
హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగార ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని కరీంనగర్లో జరిగిన ప్రజావాణిలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి సోమవారం కలె�
రాష్టంలో ఆలయ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని, వారి సంక్షేమం కోసం చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని తెలంగాణ వీరశైవ అర్చక సమాఖ్య అధ్యక్షులు గుంటి జగదీశ్వర్ కోరారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం శివారులోని సర్వే నెంబర్ 800 నుండి 854 వరకు ఉన్న సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని తప్పుగా నమోదైందని, వాటిన వెంటనే సవరించాలని అధికారులను కోరారు.
మన ఊరు-మనబడి పథకంలో భాగంగా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల భవన నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని కోరుతూ సోమవారం స్థానిక తహసీల్దార్ రమేష్ కు కాంట్రాక్టర్లు, మాజీ ప్రజా ప్ర�
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు పరిశీలించాలని రాష్ట్ర అధ్యకుడు బీమా శ్రీనివాస రావు పిలుపు మేరకు జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్యర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ విగ్రహానికి శుక్రవారం వినతి పత్�
లింగాపూర్ గ్రామ పంచాయతీనా? రామగుండం కార్పొరేషన్లో డివిజనా? అర్ధకానీ పరిస్ధితి ఉంది. 2018లో లింగాపూర్ గ్రామ పంచాయతీని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేశారు. దీంతో గ్రామస్తు�