Mehbooba Mufti | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు.
Manish Sisodia : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం రాత్రి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు.
Maoists | తెలంగాణలోని పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదుపులోకి తీసుకున్న ముగ్గురు మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(మావోయిస్టు) పార్టీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి డివిజ�
'Vyuham’ Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ ('Vyuham’ Movie ) సినిమా విడుదలపై నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు తెలంగాణ హైకోర్టు Telangana High Court ) లో చుక్కెదురయ్యింది.
ఏడు వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) కాస్త విరామం లభించింది. ఇరుపక్షాల దాడులు, ప్రతి దాడులతో విరుచుకుపడిన ఇరుపక్షాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరింది.